Type Here to Get Search Results !

సర్వశక్తిగల సర్వేశ్వరా ( sarwasekthigala sarveswara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Remalla Thomas 

Music: Naveen M 

Album: సుస్వరాలు 


ష సర్వక్తిగల సర్వేశ్వరా 

మా మీద దయచూపవా

నా పాపములను మన్నించవా 


1. చూపు చేతను మాట చేతను

తలంపు చేతను క్రియల చేతను 

పాపను చేసితి దేవా 

ఘోరపాపములు చేసితిప్రభువా ||2|| 

దయతోడ మన్నించవా

నీ కృపతోటి కరుణించవా ||2|| ||సర్వ|| 


2 కోపముతోను క్రోధముతోను

మోహముతోను మోసముతోను ||2|| 

పాపము చేసితి దేవా 

ఘోరపాపములు చేసితి ప్రభువా ||2|| 

దయతోడ మన్నించవా నీ

కృపతోటి కరుణించవా ||2|| ||సర్వ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section