Type Here to Get Search Results !

సుడిగాలిలో చెదరిపోయే ( sudigalilo chedarupoye Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: సుడిగాలిలో చెదరిపోయే నాదు జీవితం 

ఆశనిలిపి లేపుమయ్యా కరుణ సాగరా 


1. నాదు పాపము సావెంట నుండగా

నీ ప్రేమ కరములు 

నా పై చాచి వుంచుము 


2. చివరి గడియలో నే నిన్ను పిలువగా

దర్శనమీయవా నాదేవా నన్ను బ్రోవవా ||సు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section