Type Here to Get Search Results !

విలువైన కానుక ఏమున్నది ( viluvaina kanuka yemunnadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విలువైన కానుక ఏమున్నది - 

నిండైన మనసున్న నీకియ్యగ

అలవలె ఎగసినది నా మనసు - 

బలిపీఠ సన్నిధిలో సమర్పించగా ! 


1. ఆబేలు బలిలోని ఔన్నత్యము - 

నిరుపేద స్త్రీలోని నిస్వార్ధము

నను కదిలించగ మదపులకించగ -

నిను చేరినాను మేలైన కానుకతో ! 


2. హృదయాంతరంగాన నీ రూపము - 

నిలిచేను నాలోన అనునిత్యము 

నినుస్మరియించగ హృది ఉప్పొంగగ -

దరిచేరినాను నా చిన్ని కానుకతో!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section