Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినరావా దీన ప్రార్థనా యేసయ్య
చేకొనుమా హృదయ అర్పణ ఓ..... ఓ ..... ఓ....
నిను నమ్మిన దీనురాలిని యేసయ్య (దాసుడనయ్య)
దీవించి వరము లీయుమా ఓ... ఓ... ఓ....
1. మా మనస్సు పూలతో నీ కోసం దండచేసి
నీ మెడలో వేశామయ్యా ఓ... ఓ... ఓ....
మా బ్రతుకే అంకితమయ్య
2. అప్ప ద్రాక్షరసములు నీ పీఠముపై ఉంచా
అమృతముగ మార్చరావయ్య ఓ.... ఓ ..... ఓ....
నీ మహిమను చూపించయ్యా ..... యేసయ్యా
నీ మహిమను చూపించయ్యా.