Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినరావా దీన ప్రార్ధనా - యేసయ్య
చేకొనుమా హృదయ - అర్పణ ఓ.. ఓ.. ఓ...
నిను నమ్మిన దీనులమయ్యా - యేసయ్య
దీవించి వరములీయుమా - ఓ.. ఓ.. ఓ..
1 వ చరణం..
మా మనస్సు పూలతో - నీకోసం దండచేసి నీ
మెడలో - వేశామయ్య .. ఓ. ఓ..
మా బ్రతుకే అంకితమయ్య ..
యేసయ్య మా బ్రతుకే - అంకితమయ్య ... .llవినll
2 వ చరణం..
మా సకలం సర్వస్వం - నీ సేవకే అంకితం
అందుకొనుము - చిరుకానుకను ఓ.. ఓ...
ఆదరించి - కాపాడయ్య ..
యేసయ్య ఆదరించి - కాపాడయ్య ....llవినll
3 వ చరణం..
అప్పద్రాక్ష రసములు - నీ పీఠముపై వుంచా
అమృతముగ - మార్చరావయ్య ఓ.. ఓ..
నీ మహిమను - చూపించయ్యా...
యేసయ్య - నీ మహిమను చూపించయ్యా...llవినll