Type Here to Get Search Results !

విలువైన కానుక ఏమున్నది ( viluvaina kanuka yemmunnadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విలువైన కానుక ఏమున్నది 

నిండైన మనసున్న నీకీయగా ||2|| 

అలవలె ఎగసినదీ నా మనసూ ||2|| 

బలిపీఠ సన్నిధిలో సమర్పించగా ||2|| ||విలు|| 


1. ఆబేలు బలిలోని ఔన్నత్యము

నిరుపేద స్త్రీలోని నిస్వార్థము ||2|| 

నను కదిలించగా... మది పులకించగా ||2|| 

నిను చేరినాను మేలైన కానుకతో ||2||

||విలు|| 


2. హృదయాంతరంగాన నీరూపము

నిలిచేను మాలోన అనునిత్యము ||2|| 

నిను స్మరియించగా... హృది ఉప్పొంగగా ||2|| 

దరిచేరినాను నా చిన్ని కానుకతో ||2||

||విలు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section