Type Here to Get Search Results !

విలువైన మా జీవితం - ప్రభు యేసు ( viluvaina maa jeevitham - Prabhu yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విలువైన మా జీవితం - ప్రభు యేసు వరమేగా 

వెలనిచ్చి కొనియున్న - ప్రభు క్రీస్తు ఫలమేగా ||2|| 

ఫలియించగా క్రీస్తులో ||2|| 

అర్పించెద ఈ అర్పణ ||2||

ఆదరించుమా మాదు అర్పణ ||2|| 


1. బలిపీఠ సన్నిధికి కానుక తెచ్చాము

సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చాము 

అంగీకరించుమా ఆశీర్వదించుమా 

నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా 

నీ సేవలో మమ్ము ధన్యుల చేయుమా ||విలువైన|| 


2. కారుణ్య హృదయమను కానుక తెచ్చాము

మా కలిమి లేములు అర్పించ వచ్చాము 

ఆదరించుమా అనుగ్రహించుమా 

మీ దయలో మమ్ము ధన్యుల చేయుమా 

మీ దయలో మమ్ము ధన్యుల చేయుమా ||విలువైన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section