Type Here to Get Search Results !

విందు ప్రేమవిందు పరిశుధ్ధుని ( vindu premavindu parishudhuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విందు ప్రేమవిందు పరిశుధ్ధుని జీవవిందు ||2|| 

రండి లోకొన ప్రభుయేసుని దివ్యవిందు ||2|| 


1 వ చరణం.. 

స్నేహమే ఇల పంచను ప్రభువిచ్చిన దివ్యవిందు

ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్యవిందు||2|| 

రండి లోకొన ప్రభుయేసుని ప్రేమవిందు2


2 వ చరణం.. 

రాగమే అనురాగమై ప్రభుప్రేమ వ్యాప్తిచెంద

శాంతిని ప్రభుకాంతిని నీ హృదిలోనిండియుండా

రండి లోకొన ప్రభుయేసుని ప్రేమవిందు ||2|| 


3 వ చరణం.. 

దానమే బలిదానమై ప్రభవించే యేసుకరుణ

ప్రేమగా నినుతాకగా నీ బ్రతుకే మారిపోగా ||2|| 

రండి లోకొన ప్రభుయేసుని ప్రేమవిందు ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section