Type Here to Get Search Results !

విందు విందు ( vindu vindu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


విందు విందు - విందు విందు 

విందు విందు - మధురమైన ప్రభుని విందు 

రండి రండి- రండి రండి

రండి రండి- ఆరగింప వేగమె రండి ||2|| llవిందుll 


1 వ చరణం.. 

సత్యము మార్గము జీవము యేసని

నిత్యము తోడుగా నుండువాడని

విశ్వసింతుము-విభుని చాటుదాం ||2|| 

తనదు రక్తమాంసములు-మనకు పాన భోజ్యముగా ||2|| 

స్వేచ్ఛగా ఇచ్చిన-ప్రభుని పొగుడుదాంllవిందుll 


2 వ చరణం.. 

పాపము బాపగా పరమేశుడు-

పుడమిలో పుట్టెను-ప్రభు యేసుగా} ll 2 ll 

విశ్వసించినా మనకు మోక్షము ||2|| 

పరము నుండి పంపిన- నరుని ఆత్మ భోజనము ||2|| 

అందరం-ఆదుకొని-ఆరగింతుముllవిందుll 


3 వ చరణం.. 

సన్నిధి పెన్నిధి సత్ప్రసాదము 

సతతము కొలుతుము-కోలలోన ll 2 ll 

మందసములో ప్రభుని వేడుదాం ||2|| 

తలుపుతట్ట తెరిచెడి-పిలవగానే పలికెడి

యేసు ని స్వరమును ఆలకించుదాంllవిందుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section