Type Here to Get Search Results !

రక్షకుండుదయించినాడట మన కొరకు | Rakshakundu udayinchi naadata song | Telugu christmas songs


పల్లవి 

రక్షకుండుదయించినాడట మన కొరకు

పరమ రక్షకుడు ఉదయించినాడట ||2|| 

రక్షకుడు ఉదయించినాడు 

రారె గొల్ల బోయలారా 

తక్షణమున పోయి మన నిరీక్షణ 

ఫలమొందుదము ||ర|| 


1 వ చరణం.. 

దావీదు వంశమందు

ధన్యుడు జన్మించినాడు 

దేవుడగు యెహోవా

మన దిక్కు తేరి చూచినాడు ||ర||


2 వ చరణం.. 

వర్తమానం చెప్పి దూత .

వైభవమున పోవుచున్నాడు 

కర్తను చూచిన వెనుక కాంతము

విశ్రమం బప్పుడు ||ర|| 


3 వ చరణం.. 

అనుచు గొల్లలు ఒకరి కొకరు ఆనవాలు

చెప్పుకొనుచు అనుమతించి కడకు

క్రీస్తు అందరికిని దెల్పినాడు ||ర||



Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section