Type Here to Get Search Results !

విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త | Vinnaara Janulaara ee vaartha shubhavartha song | Telugu christmas songs


విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/

యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/

బేత్లెహేములో పశులపాకలో

కన్యమరియ – గర్భమందున /2/

రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/


“సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడు

పరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/

పాపమెరుగని పావనాత్ముడు

పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/


పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు

అంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు

(మన) పాపదోషము పరిహరింపను పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/


Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section