Type Here to Get Search Results !

జన్మనిచ్చిన దేవా ( janmanichina deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: సుస్వరాలు 


జన్మనిచ్చిన దేవా - పిలుపునిచ్చిన ప్రభువా 

పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన 

త్రిత్వమా ఏమి బలిగా అర్పింతునూ

నీ ఋణమేవిధముగా తీర్చుకొందును - 

అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి - 

నను స్వీకరించుము స్వామి 


1. తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి

యాజకత్వపు వస్త్రములను ధరియింప చేసినావు

ఏమి బలిగా అర్పింతునూ - 

నీ ఋణమేవిధముగా తీర్చుకొందును

అందుకు నా జీవితమే అర్పణగా

దయతో స్వీకరించుము స్వామి నను స్వీకరించుము స్వామి


2. నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను

నేటి నుండి చివరి వరకు నేను నీవాడను ||2|| 

ఏమి బలిగా అర్పింతునూ - 

నీ ఋణమేవిధముగా తీర్చుకొందును ||2|| 

అందుకు నా జీవితమే అర్పణగా

దయతో స్వీకరించుము స్వామి నను స్వీకరించుము స్వామి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section