Type Here to Get Search Results !

జీవన జ్యోతి ( jeevana jyothi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవన జ్యోతి - జయ యేసుస్వామి-

సాకుడు తండ్రి - శ్రీ జోజప్పా 


మా ప్రేమరాశి - మమ్మేులు తండ్రి -

పాలకుడగు - శ్రీ జోజప్పా


సౌందర్యకారా సుగుణాల - శ్రీ తేజా 

మంచి మరణ మొంద చేయుము పాలక - జోజప్పా


1 వ చరణం.. 

పశుల కొట్టాన ప్రభు యేసు - స్వామిని పూజించిన 

శ్రీ పుణ్యశీల - పూజించి ప్రభుని - 

పావన వరములు పొందిన వరగుణ నిర్మలుడాllసౌll 


2 వ చరణం.. 

కాయ కష్టాల కడు ఓర్పుతోడ - సహించిన శ్రీ సౌమ్యశీలా 

వడ్రంగి వృత్తి ఓర్పుతో జేసి 

తిరుకుంటెంబేలిన త్యాగశీలాllసౌll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section