Type Here to Get Search Results !

ఆయనే నా సంగీతము - బలమైన కోటయును | Aayane Na Sangitamu - Balamina Kotayunu Song Lyrics in Telugu

Telugu Lyrics


ఆయనే నా సంగీతము - బలమైన కోటయును

జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను


1.

స్తుతుల మద్యలోన నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే

వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే


2.

ఇద్దరు ముగ్గురు నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన

ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము


3.

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదను

ప్రభురాకడలో నిత్యముందును - మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము


Song Lyrics in English


Aayane Na Sangitamu - Balamina Kotayunu

Jeevadhipatithu Aayane Jeevita Kaalamella Stutinchidenu


1.

Stuthula Madhyalo Nivaasam Chesey - Doothalella Pogadey Devudayane

Veeduchundu Bhaktula Swaramu Vini - Dikkuleni Pillalaki Devudayane


2.

Iddaru Mugguru Naamambuna - Ekeebhavinchina Vaari Madhyalo

Undedana Nina Manadevuni - Karamulu Tatti Nithyam Stutinchidhamu


3.

Srishtikarta Krithu Yesu Naamamuna – Jeevitakalamella Keerthinchedanu

Prabhuraakadalalo Nithyamundunu - Mrokkedam Stutinchidam Pogadidhamu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section