Type Here to Get Search Results !

అవే మాకున్నవి అవే మాకున్నవి | Ave Maakunnavi Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


అవే మాకున్నవి అవే మాకున్నవి

వినగల చెవులు కనగల కనులు

నీ కృప చాటే స్తుతి గీతములు

విరిగి నలిగిన హృదయము నుండి వలచిన కన్నీరు


ఇచ్చినవన్నీ నీవే దేవా ఉన్నవన్నియు నీ ఈవులు దేవా

ఈనాటి దినము నీ దానము దేవా

నాదు జీవము నాకున్న స్వరము నీ కృప దేవా

ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||


ఎడ్లకు బదులు మాదు పెదవులు స్తుతి యాగముగ సిద్ధము దేవా

ఎమివ్వగలను నీ సన్నిధిలోన

ఏ తైలములను బలిపశువలను నీ ముందుకు తేనా

ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||


మరణము నుండి మాలిన్యము నుండి

పాపము నుండి పలు భయముల నుండి

విడిపించితివి నను నడిపించితివి

పాపపు చెర సంకెళ్ళను తెంచి కరుణించితివి

ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే||


Song Lyrics in English


Ave maakunnavi ave maakunnavi

Vinagala chevulu kanagala kanulu

Nee krupa chaate stuti geethamulu

Virigi naligina hrudayamu nundi valachina kanniru


Ichhinavanni neeve deva unnavanniyu nee eevulu deva

Eenaati dinamuu nee daanamu deva

Naadu jeevamu naakunna swaramu nee krupa deva

Enchichooda ye tenchichoodaga naa vannii neeve deva ||Ave||


Edlaku badhulu maadu pedavulu stuti yaagamuga siddhamu deva

Emivvagalanu nee sannidhilona

Ee tailamalunu balipashulanu nee munduku tena

Enchichooda ye tenchichoodaga naa vannii neeve deva ||Ave||


Maranamu nundi maalinnyamu nundi

Paapamu nundi pallu bhayamulu nundi

Vidipinchitivu nanu nadipinchitivu

Paapapu chera sankellanu tenchi karuninchitivu

Enchichooda ye tenchichoodaga naa vannii neeve deva ||Ave||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section