Type Here to Get Search Results !

కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు | Kanna Talli Cherchunatlu - Nanu Cherchu Naa Priyudu Song Lyrics in Telugu

Telugu Lyrics


కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు

హల్లేలుయా - హల్లేలుయా - హల్లేలుయా - హల్లేలుయా


కౌగిటిలో హత్తుకొనున్‌ - నా చింతలన్‌ భాపును (2)


చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును (2)


నా కొరకై మరణించే - నా పాపముల్‌ భరియించే (2)


చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2)


Song Lyrics in English


Kanna Talli Cherchunatlu - Nanu Cherchu Naa Priyudu

Halleluya - Halleluya - Halleluya - Halleluya


Kaugitilo Hattukonun - Naa Chintalan Bhapunu (2)


Cheyi Patti Nadupunu - Shikaramupai Nilupunu (2)


Naa Korakai Maraniche - Naa Paapamul Bharinche (2)


Cheyi Viduvadu Eppudu - Vidanadu Enndadu (2)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section