Type Here to Get Search Results !

మరతునా నా యేసును కలనైన మరతునా నా ప్రభువును | Marathuna Na Yesunu Kalainaina Marathuna Na Prabhavunu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


మరతునా నా యేసును కలనైన మరతునా నా ప్రభువును  

నజరేయుని పిలుపును నా యేసుని ప్రేమను


1. నను పిలచిన నా ప్రభువు నీతిమంతుడు  

నా దేవుడు ఏనాడు మాట తప్పడు  

విడువడు నిను ఎడబాయడు ఏనాడు  

నీకు నిత్యజీవమిస్తానని పలికిన యేసయ్య మాటను ||మరతునా||


2. సత్య మార్గమందు నేను సాగిపోవుదున్  

నిత్య రాజ్య మహిమలోన పాలు పొందెదన్  

కడవరకు విశ్వాసం కొనసాగించి  

ఆ కరుణామయుని కన్నులార వీక్షించెదన్ ||మరతునా||


3. ఇంత గొప్ప శక్తిమంతుడేసు ఉండగా  

ఎంత గొప్ప శోధనైనా ఎదురునిలుచునా  

చింతయేల జీవితాన క్రీస్తు ఉండగా  

అత్యంతమైన ప్రభువు నాకు అండ ఉండగా ||మరతునా||


Song Lyrics in English


Marathuna Na Yesunu Kalainaina Marathuna Na Prabhavunu  

Nazareyuni Pilupunu Na Yesuni Premanu


1. Nanu Pilachina Na Prabhuvu Neethimanthudu  

Na Devudu Enadu Maata Thappadu  

Viduvadu Ninu Edabayadu Enadu  

Neeku Nithyajeewamistaanani Palikina Yesayya Maatanu ||Marathuna||


2. Sathya Maargamandu Nenu Saagipovudun  

Nithya Raajya Mahimalo Naalu Pondedhan  

Kadavarakku Vishwasam Konasagachi  

Aa Karunaamayuni Kannulaara Veekshinchendhan ||Marathuna||


3. Intha Goppa Shakthimanthudesa Undaga  

Entha Goppa Shodhanaina Eduruniluchuna  

Chinthayela Jeevithana Kriste Undaga  

Athyantamaina Prabhuvu Naaku Anda Undaga ||Marathuna||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section