Type Here to Get Search Results !

నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా | Na Praanaanki Praanaam - Nevee Yesayya Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా

స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా..


ప:

నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా -

స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా

నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..


ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు

కన్నీటి సమయములో ఒంటరిని చేసారు - 2

ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు

ఆపద సమయాలలో అంతులేక పోయారు

జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి

నా స్నేహమా కన్నీరు తుడిచితివి - 2


నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని

బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు

నేఉన్నానంటు నా చెంతన చేరావు

ఎవరూ విడచిన నను విడువనన్నావు

జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి

నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2


Song Lyrics in English


Na Praanaanki Praanaam - Nevee Yesayya

Snehaniki Nijaa Snehama - Neeve Messiahaa..


P:

Na Praanaanki Praanaam Neevenayya -

Snehaniki Nijaa Snehama Neevenayya

Nijaa Snehaniki Nirvachanam Neeve Yesayya..


Praana Snehithulamani Bandhuvulu Snehamithulu

Kanniti Samayamuloo Ontarini Chesaru - 2

Aasthulunna Vellalo Akkuna Cheraaru

Aapada Samayalalo Anthuleka Poyaaru

Jantaga Nilachitivii Naa Praanamaa - Kanniru Thudichitivii

Naa Snehamaa Kanniru Thudichitivii - 2


Neeve Naa Praanamani Kadavarakoo Viduva Nani

Baasalanni Marachi Anaadhaga Nannu Chesaru

Nenu Unnaantoo Naa Chentan Cheraavu

Evaru Vidachina Nannu Viduvanannaanu

Jantaga Nilachitivii Naa Praanamaa - Kanniru Thudichitivii

Naa Snehamaa Kanniru Thudichitivii – 2


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section