Type Here to Get Search Results !

నా ప్రియుడు నా స్నేహితుడు | Na Priyudu Na SnehiTudu Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నా ప్రియుడు నా స్నేహితుడు

అతి మధురం అతి కాంక్షనీయుడు

దవళవర్ణుడు రత్నవర్ణుడు

అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు


ప్రభువా పది వేళలో అతి సుందరుడా

పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా - 2

పరలోకములో మమ్ము చేర్చుకొందువా - 2 "నాప్రియుడు"


సుగంధ పరిమళాల సువ్వాసనా

పరిశుద్ధులు కుమ్మరించు ఆరాధనా

షూలమ్మితి సంఘమునే కోరుకొందువా "నాప్రియుడు"


ప్రభు యేసు నామమందు విశ్వసించినా

పవిత్రా రక్తములో కడుగ బడుదువు

పరిశుద్ధుల విందులో ఆనందింతువు "నాప్రియుడు"


Song Lyrics in English


Na Priyudu Na SnehiTudu

Ati Madhuram Ati Kaankshaneeyudu

Davalavarnudu Ratnavarnudu

Atade Na Priyundu Atade Na SnehiTudu


Prabhavaa Padi Velalo Ati Sundarudaa

Parishuddhulu Korakai Vachchu Chunnavaa - 2

Paralokamulo Mammo Cherchukondavaa - 2 "Na Priyudu"


Sugandha Parimalala Suvvasanaa

Parishuddhulu Kummarinchu Aaradhanaa

Shoolammithi Sanghamune Korukondavaa "Na Priyudu"


Prabhu Yesu NaamaMandu Vishwasinchinaa

Pavitraa Rakthamulo Kaduga Baduduvu

Parishuddhulu Vindulo Aanandinchuvvu "Na Priyudu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section