Type Here to Get Search Results !

నేనెందుకని నీ సొత్తుగా మారితిని | Nenedukani Nee Sothuga Maritini Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నేనెందుకని నీ సొత్తుగా మారితిని

యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున

నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ


1.

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే

నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"


2.

నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే

నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"


3.

నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే

పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"


Song Lyrics in English


Nenedukani Nee Sothuga Maritini

Yesayya Nee Raktamuche - Kadugabadinanduna

Nee Anadi Pranalikalo - Harshinchenu Naa Hridayaseema


1.

Nee Paricharyanu Thudamuttinchute - Naa Niyamamayene

Nee Sannidhilo Nee Pondukori - Nee Snehitudanaitine

Ahaa! Naadhanathya Oho! Naabhagyamu - Emani Vivarinthunu "Nene"


2.

Nee Shramalo - Paalondu Taye - Naa Darshanamayene

Naa Tanuvanduna - Shramalu Sahinchi - Nee Varasudanaitine

Ahaa! Naadhanathya Oho! Naabhagyamu - Emani Vivarinthunu "Nene"


3.

Neelo Nenundute - Naalo Neevundute - Naa Aathmiya Anubhavame

Parishuddhathmuni Abhishekamutho - Ne Paripoornatha Chendeda

Ahaa! Naadhanathya Oho! Naabhagyamu - Emani Vivarinthunu "Nene"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section