Type Here to Get Search Results !

ఓ యేసు నీ దివ్య ప్రేమ | O Yesu Nee Divya Prema Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)


1వ చరణం:

సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము || ఓ యేసు||


2వ చరణం:

తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య || ఓ యేసు||


English Lyrics


Pallavi:

O Yesu Nee Divya Prema Vivarinchimpaa Naaku Tharama

Viluvaina Needu Naamamu Paadali Halleluya (2X)


1va Charanam:

Siluve Sharana Prati Jeeviki Viluve Leni Manujaaliki (2X)

Kalushamu Baapina Yesayyaaki

Aluperugaka Praarthana Cheyudamu || O Yesu ||


2va Charanam:

Taratara Mulalo Nee Naamamu Varamula Nosagina Pai Naamanu (2X)

Arayaga Arudhenchavayya

Moralidudunu Madilo Nenayya || O Yesu ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section