Type Here to Get Search Results !

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో | Paapini Yesu Prabho Nee Paapini Yesu Prabho Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో

నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో


1.

పాపము మోసితివే - నా శాపము బాపితివే

నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో


2.

చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను

రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో


3.

మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను

రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో


Song Lyrics in English


Paapini Yesu Prabho Nee Paapini Yesu Prabho

Nee Rakthapu Dhāralachē Nanu Kadugumu Yesuprabho


1.

Paapamu Mōsithivē - Nā Shaapamu Bāpitivē

Nee Mahimaku Pilachithivē - Neeku Stōthramu Yesu Prabho


2.

Chindina Rakthamuna - Nē Pondina Swasthatanu

Rā Nantanī Nī Dariki - Mannichumu Yesu Prabho


3.

Mantini Yesu Prabho - Kanugontini Nī Krupanu

Rā Nantanī Nī Dariki - Nanu Gaavumu Yesu Prabho


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section