Telugu Lyrics
పల్లవి:
స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము (2X)
యేసు నాథుని మేలులు తలంచి (స్తోత్రం)
1.
దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2X)
దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి (స్తోత్రం)
2.
గాడాందకారములో - కన్నీటి లోయలలో (2X)
క్రుసించి పోనీయక - క్రుపలతో బలపరచితివి (స్తోత్రం)
3.
సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి (2X)
సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి (స్తోత్రం)
Song Lyrics in English
Pallavi:
Stothram Chellintumu - Stuthi Stothram Chellintumu (2X)
Yesu Naathuni Melulu Thalanji (Stothram)
1.
Divaarathramulu - Kanti Paapavale Kaachi (2X)
Dayagala Hasththamutho - Brochi Nadipinchitivi (Stothram)
2.
Gaadandakaaramulo - Kanniti Loyalalo (2X)
Krusinchi Poniiyaka - Krupatho Balaparchitivi (Stothram)
3.
Sajeva Yaagamuga - Maa Shareeramu Samarpinchi (2X)
Sampoorna Siddhinonda - Shuddhaathmanu Nosagi Tivi (Stothram)