Type Here to Get Search Results !

స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు | Stutinchina Satan Paripothadu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సాగించిన సాతాన్‌ పారిపోతాడు

కునికితే తిరిగి వస్తాడు

స్తుతించి పాడి కోటను కూల్చెదం -

స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం


1

దావీదు పాడగా సౌలుకు విడెదల - 2

కలతలు తీరెను నెమ్మది దొరికెను -2 "స్తుతించి"


2

స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2

విశ్వాశవాక్తుతో గొల్యాతున్‌ గెల్చెను -2 "స్తుతించి"


3

గొర్రెల కాపరి రాజుగా మారెను -2

ఆరాధన వీరునికి ప్రమోషన్‌ దొరెకెను -2 "స్తుతించి"


4

చేపకడుపులో యోనా స్తుతించెను -2

విడుదల పొంది నినెవె చేరెను -2


5

పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2

స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం "స్తుతించి"


Song Lyrics in English


Stutinchina Satan Paripothadu

Kunikite Tirigi Vastaadu

Stutinchi Paadi Kotanu Koochhedam -

Stutula Shakthitho Yeruko Pathedam


1

Daaveedu Paadaga Sauluku Videlu - 2

Kalathalu Theerenu Nemmadi Dorikenu -2 "Stutinchi"


2

Stutinchu Daaveeduku Daiyryam Nindeenu -2

Vishwasa Vaakthutho Golyatthun Gelchenu -2 "Stutinchi"


3

Gorrela Kaapari Raajuga Maareenu -2

Aaradhana Veeruniki Pramoshan Dorekenu -2 "Stutinchi"


4

Chepakaadupulo Yona Stutinchenu -2

Vidalala Pondi Nineve Cherenu -2


5

Pedavipay Stutulu Chetthilo Vaakya -2

Swaardham Nalugu Kotti Jayamunu Pondedam "Stutinchi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section