Type Here to Get Search Results !

ఉన్నతమైన ప్రేమ | Unnatamainaa Prema Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:
ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా

1వ చరణం:
నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
…ఉన్నతమైన ప్రేమ…

2వ చరణం:
నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో
నీవు కార్చిన రక్తమే నా - ముక్తి మార్గమై
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
…ఉన్నతమైన ప్రేమ…

English Lyrics


Pallavi:
Unnatamainaa Prema - Atyunnatamainaa Prema
Shaashvatamainaa Prema - Paripoornamainaa Prema
Yesuni Premaa - Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa

1va Charanam:
Ningi nundi neelaku digivachina Premaa
Nela nundi nannu levanetta Prema
Manti nundi mahimaku nanu maarchina Prema
Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa
…Unnatamainaa Prema…

2va Charanam:
Needu Prema naaku jeevam - Naa samastamunu
Neenu pondina shramalanniyunu naadudendamulo
Neenu kaarchina raktame naa - Mukti maargamai
Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa
…Unnatamainaa Prema…

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section