Type Here to Get Search Results !

యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు | Yehova Na Kapari - Na Kemi Lemi Kalugadu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు (2)

పచ్చికగల చోట్ల పరుండ చేయున్‌ (2)

నా ప్రాణమునకు - సేద తీర్చున్‌ (2)


గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2)

శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు (2) "యెహోవా"


నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2)

ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను (2) "యెహోవా"


Song Lyrics in English


Yehova Na Kapari - Na Kemi Lemi Kalugadu (2)

Pachhikagala Chotla Parunda Cheyun (2)

Na Praanamanuku - Seda Teerchun (2)


Gaadandakaara Nannaavarinchi Na Todaiyunnavu Neenu (2)

Shaanti Karamina Jalamu Yedha Nadipinchinaavu Neenu (2) "Yehova"


Nee Naamamu Batti Nee Prema Maargamullo Nadipinchi Ihamandu Neenu (2)

Ikanundi Nenu Naduvareenu Nee Meedanevaaleenu (2) "Yehova"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section