
పాస్క పండుగ నాడు (Paaska Panduga Naadu)
Pascha Panduga Naadu Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
గురువు :
పాస్కా పండుగ నాడు
ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇదే
తిరునామమున చేరుదము
ఏకమై ఈ బలి అర్పింతము
అందరు :
ఏక మనస్కులమై మనము
నూతన పీటము నిర్మింతము
ప్రభుని ప్రేమలో ఈ యాగం
తిరుసన్నిధిలో ఈ యాగం
తిరుసన్నిద్ధిలో అర్పింతము
గురువు :
పాస్కా పండుగ నాడు
ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇదే
తిరునామమున చేరుదము
ఏకమై ఈ బలి అర్పింతము
అందరు :
ఏక మనస్కులమై మనము
నూతన పీటము నిర్మింతము
ప్రభుని ప్రేమలో ఈ యాగం
తిరుసన్నిధిలో ఈ యాగం
తిరుసన్నిద్ధిలో అర్పింతము
Guruvu (Father):
Paaskaa panduga naadu
Prabhuvu ichina aajna ide
Tirunaamamuna cherudamu
Ekamai ee bali arpintamu
Andaru (All):
Eka manaskulamai manamu
Nutana peetamu nirmimtamu
Prabhuni prema lo ee yaagam
Tirusanidhiloo ee yaagam
Tirusanidhiloo arpintamu