Type Here to Get Search Results !

అయ్యో ఏసయ్యా రాబోవు చున్నాడు ( ayo esaiah rabovu chunadu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అయ్యో ఏసయ్యా రాబోవు చున్నాడు ll2ll 


రాజుగారి లోకమునకయ్యో

రక్షకుడిలోకమునకయ్యో ll2ll 



1వ చరణం.. 

రా రాజువస్తాడు

రాజ్యంబుతెస్తాడు ll2ll 


రాగాలు తీయండి మీరంతా

రక్షణను పొందండి మీరంతా ll2ll 


2 వ చరణం.. 

శ్రీయేసు వస్తాడు సింహంబురీతిగా ll2ll 


సిద్ధపడి వుండుడి మీరంతా 

చిక్కులన్ని విడువండి మీరంతా ll2ll 


3 వ చరణం.. 

భర్త వల్లే వస్తాడు.భాగ్యంబు తెస్తాడు. ll2ll 


భార్య వల్లే వుండండి మీరంతా 

భాగ్యంబుపొందండి.మీరంతా. ll2ll 


4 వ చరణం.. 

ప్రభు యేసు వస్తాడు ఫలములు తెస్తాడు. ll2ll 


పార్థనలు చేయండి మీరంతా

ఫలములు పొందండి మీరంతా ll2ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section