Type Here to Get Search Results !

అన్యాయానికి అంతే లేదా ( anyayaniki anthe ledha Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అన్యాయానికి అంతే లేదా 

నిండు ప్రాణం బలి చేయుటేనా

ఆగకసాగే మారణహోమం ఇంకాఇంకాఎన్నాళ్ళు


1 వ చరణం.. అయ్యలారాఅమ్మలారా యెరుషలేముమిత్రులార

సిలువ వేసేరెందుకయ్య పుణ్యమందు చెప్పరయ్యా


2 వ చరణం.. ప్రేమరసము పోసి మిమ్ముతనయచేసినందుకేనా

చేదునిచ్చి త్రాగమంటు నోటి కంద చేసినారు


3 వ చరణం.. పాపమందు కూరుకున్నమానవతను మేలుకొలిపి

సత్యలోక దారుల్చూపి శుభము గూర్చినందుకేనా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section