Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
అద్భుతాల అంతోనివారా అందుకొనుమా వందన గీతం... ||2||
జీవనాధుని చేబూని మా మొరలను వినిపించవా... ||2||
మమ్ము దీవించుమా మాకై ప్రార్థించుమా... ||2|| llఅద్భుతాలll
1 వ చరణం..
కష్టసుఖములో మా కొరకై నీ కరుణామృత వరములు నింపి... ||2||
పేదల పెన్నిధివై ప్రజలకు ఆదరువై... ||2||
మమ్ము దీవించుమా మాకై ప్రార్ధించుమా... ||2|| llఅద్భుతాలll
2 వ చరణం..
శోధన వేదన సమయంలో నీ దరిచేరే భక్తులను దీవించి... ||2||
దీనుల మొరవిని ప్రభునకర్పించి... ||2||
మమ్ము దీవించుమా మాకై ప్రార్ధించుమా... ||2|| llఅద్భుతాలll