Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అద్భుతరాశివి అంతోని పుంగవా
కలకాం మమ్ము కరుణాలవాల
దీవించి నడిపించుమా............ llఅద్భుll
1 వ చరణం..
మార్జిన్ తెరేజా తనయుడైన `
జనియించినావా స్వానీయలో ||2||
నీ దివ్య మార్గములో నడిపించు మమ్మున్ ||2||
llఅద్భుll
2 వ చరణం..
బలహీన హృదయాల కాధారవు `
సైతాను దాసుల కానివ్వకు ||2||
సతతాము దివ్యనాధుని సొగడంగ చేయుము ||2||
llఅద్భుll