Type Here to Get Search Results !

దేవుడు ఈ లోకమును ` ఎంతో ప్రేమించెను | Devudu ee lokamunu entho preminchenu song | Telugu christmas songs


దేవుడు ఈ లోకమును ` ఎంతో ప్రేమించెను ||2|| 

ఈ లోకమును రక్షింప ` తానే ` మనిషిగా పుట్టెను ||2||  ||దేవుడు||


1 వ చరణం.. 

కాలము ఆసన్నమైనపుడు ` కన్యమరియను ఎన్నుకొనెను

గాబ్రియేలు దూతను పంపి ` శుభవార్తను ప్రకటించెను

పవిత్రాత్మ ప్రభావంతో ||2|| 

ఇమ్మానుయేలుగ జనియించెను ||2||  ||దేవుడు|| 


2 వ చరణం.. 

ప్రేమను శాంతిని ఈ భువిలో ` స్థాపించుటకు ఏతెంచెను

మానవ పాపము బాపుటకు ` మానవ రూపము ధరియించెను

భూజనులారా ప్రభు యేసుని ||2|| 

విశ్వసించి రక్షణ పొందుడి ||2||   ||దేవుడు||




Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section