Type Here to Get Search Results !

నా బాలయేసుకు లాలి జోజో | Naa bala yesuku laali joo joo song | Telugu christmas songs


పల్లవి 

నా బాలయేసుకు లాలి జోజో

జగమేలు ప్రభునకు జోలాలిజో ||2|| 


జోలాలిజో..జోలాలిజో ||2||నా||

జో....లాలిజో........లాలి ||2|| 


1 వ చరణం.. 

దేవదేవునీ ఏకైక సుతుడా 

కన్యమరియ గర్భమున జన్మించావా ||2|| 

పశువుల పాకలో పవళించిన దేవా

మా బ్రతుకు పావనం చేయ ఏతెంచావా ||జో|| 


2 వ చరణం.. 

ఆది దేవుని ఆజ్ఞలు బోధింప

నింగి విడిచి ఈ నేలకు దిగివచ్చావా ||2|| 

లోకపాపములను పరిహరించగా ||2|| 

దీనునిగా ధరణి పైన ఉదయించావా ||2||జో||



Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section