నేడే ఈనాడే సంబరాల క్రీస్తుజయంతి
Nede Eenade Sambarala kristhu Jayanti song
నేడే ఈనాడే సంబరాల క్రీస్తు జయంతి
సంతోషగానాల క్రీస్తు జయంతి - శాంతి సమతల ప్రేమ స్రవంతి
1 వ చరణం..
ఉదయించిన దేవునికి ఉప్పొంగే హృదయంతో- అంజలించెదం - అంజలించెదం
మమతలతో కూడిన ప్రేమ సంగీతంతో పల్లవించెదం - పల్లవించెదం
అందరి హృదయాలలో ఆశాదీపికగా - అరుదెంచెను యేసు అనురాగంతో
2 వ చరణం..
పదిమంది కలసి మెలసి పరిమళాలు పంచేటి
సమాజమే స్థాపిద్దాం - సమాజమే స్థాపిద్దాం
మనజీవన యాత్రలో ముళ్ళపొదలు ఛేదించి
పూల పంట పండిద్దాం పూలజల్లు కురిపిద్దాం