Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చల్లని తండ్రి జయ జయము
జయ జయ పావన పవిత్రాత్మ||2|| ||చల్లని||
1:-
ఇలలో మమ్ముల కరుణించు
మరిమరి నిన్నే స్మరియింతూ
దిన దిన సేవలు గైకొనుమా ||2|| ||చల్లని||
2:-
రక్షణ కొరకై వేడెదనూ – శరణము నీవే కావుమయా
కరుణను నీ ప్రజా తరియించుమా ||2|| ||చల్లని||