Type Here to Get Search Results !

చెదరకుమా మనసా నీవు ( chedharakuma manasa nivu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-2 


ప: చెదరకుమా మనసా

నీవు బెదరకుమా మనసా! 

మారని శ్రీ క్రీస్తు నీ తోడుగ నుండ 


1. కలవర పడకు కన్నీరు కార్చకు

కడవరకు నిన్ను చే జారనీయడు ||2|| 


2. ఆది దేవుడే అండయు దండయు 

ఆయన బాహునే నీకాధారం ||2|| 


3. యేసుని చెంత స్థిరముగ నిలచిన

ఆత్మకు శాంతి ఆయనే మనసా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section