Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
చిలకరించు మాపైన ` పవిత్ర జల మీ వేల ||2||
బాప్తిజపు ప్రమాణాలు` మదిలో నిలుపుము ఈ పూట ||2||
1.ఆది పాప మలిన మంతా తొలగద్రోసిన జలము ఇది ||2||
బాప్తిజపు నీటిద్వార ` దేవుని బిడ్డల మైనాము ||2|| llచికరించుll
2.ఎర్ర సముద్రపు నీట మునిగి ` ఫరో సేనులు చనిపోయే ||2||
బాప్తిజపు నీట మునిగి ` యేసుతో లేచినాము ||2|| llచికరించుll
3.పరిశుద్ధాత్మ నీటి గుణము ` పవిత్రాత్మ ఆత్మగుణం ||2||
అంతరంగపు శుద్ధి కలిగి ` ప్రభుని వెంట సాగుదాం ||2|| llచికరించుll