Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎక్కడ చూసినా నీవే యేసయ్యా
సర్వాంతర్యామి నీవే యేసయ్యా
1. నింగిలోన నేలలోన నీవే యేసయ్యా
నీళ్ళలోన నిప్పుల్లోన ఉన్నావేసయ్యా ||2|| ఎ ||
2. సూర్యునిలోన చంద్రునిలోన నీవే యేసయ్యా
ఆకాశములో తారలలోన ఉన్నవేసయ్యా ||2|| ఎ ||
3. వాయువులోన వానల్లోన నీవే యేసయ్యా
ఉరుముల మెరుపుల మబ్బుల్లోన ఉన్నావేసయ్యా ||2|| ఎ ||
4. పువ్వులలోన నవ్వులలోన నీవే యేసయ్యా
ప్రకృతిలోన అందములోన ఉన్నావేసయ్యా ||2|| ఎ ||