Type Here to Get Search Results !

ఎక్కడికి పోయెదను యేసయ్యా ( ekkadiki poyedhanu yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఎక్కడికి పోయెదను యేసయ్యా 

నిత్యజీవపు మాటలు గల యేసయ్యా 

బంగారు తండ్రి నా యేసయ్య ||2|| 

నీవే సర్వస్వం - నీవే నా సకలం ||2|| 

నీతోనే ఉందును యేసయ్యా 

నిన్నే ప్రేమింతును యేసయ్యా ||2|| 


1. నా తల్లి తండ్రి నన్ను మరచినా 

నా బంధువులే విడనాడినా 

ఈ లోకమంత విడిచిపెట్టిన 

నా శత్రువులే వెంటాడిన 

నన్ను మరువక కాపాడు దైవమా ||2|| 

నిన్ను విడుతునా - నీ ప్రేమ మరతునా ||2|| 


2. పచ్చనైన పచ్చిక చెంత

పరుండజేయు పరంనాధుడు 

శాంతికరమైన జలముల చెంత 

నడిపించిన మంచి దైవము ||న|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section