Type Here to Get Search Results !

ఎంత మంచి దేవుడవయ్యా ( entha manchi devudavaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప. ఎంత మంచిదేవుడవయ్యా - యేసయ్యా 

చింతలన్ని తీరునయ్యా - నిన్ను చేరిన


1. ప్రేమ ఎక్కడ ఉందని

సమాధాన మెక్కడ దొరికేనని

జగమంతా వెదికాను -సర్వ జనులనడిగాను

చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభూ ||చి|| 


2. సంతోషము ఎక్కడ ఉందని

స్నేహము ఎక్కడ దొరికేనని 

జగమంతా వెదికాను -సర్వ జనులనడిగాను 

చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభూ ||చి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section