Type Here to Get Search Results !

ఎంత మంచి నామం ( entha manchi namam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎంత మంచి నామం - యేసునామం 

మధుర క్షీరములకంటే - మధురమైన నామం ||2|| 


1 వ చరణం.. 

అన్ని నామములకంటే - మిన్న యేసునామం 

అన్న యేసుడే మనకు - ఎన్నికైన యేసునామంllఎంతll 


2 వ చరణం.. 

వరమున పలికిన నామం - ధరణిని వెలసిన నామం ||2|| 

అలగనేల నీవు త్వరగ - చేరుదాముllఎంతll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section