Type Here to Get Search Results !

ఎంతో ఘనమైనది యేసుని నామము ( entho ghanamainadhi yesuni namamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-10 


ప. ఎంతో ఘనమైనది యేసు నీ నామము

సర్వసృష్టితో నిన్నే స్తుతించెదను


కో. స్తుతియింతున్..కీర్తింతున్.. ||2|| ||ఎ|| 


1. వేకువ జామునందు..నిన్నే స్తుతియింతున్

సంధ్యా సమయమందు..నిన్నే స్తుతియింతున్ 

కష్టకాలములో.. నిన్నే స్తుతియింతున్ 

ఆనందవేళలో..నిన్నే స్తుతియింతున్ ||స్తు|| 


2. వ్యాధి బాధలలో..నిన్నే స్తుతియింతున్

కలిమి లేములలో...నిన్నే స్తుతియింతున్ 

ఆపద సమయములో...నిన్నే స్తుతియింతున్ 

సకల శుభములలో...నిన్నే ||స్తు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section