Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: స్వాగతమో దేవా
ప. ఎందుకింత ప్రేమయా ప్రభు
(ఈ) పాపి పైన యేసయ్యా ||2|| ||ఎ||
1. పరము వీడి భువికి వచ్చి
సిలువ మోసి ప్రాణ మిచ్చి ||2||
తండ్రి దయను మాకు ఒసగిన
యేసురాజా వందనం ||2|| ||ఎ||
2. పాపినైన నన్ను పిలచి
పరము చేర దారి చూపిన ||2||
యేసు రాజా వందనం
చేతుమయ్యా నిరతము ||2|| ||ఎ||