Type Here to Get Search Results !

ఎన్నో ఏళ్ళు జీవించినా ( enno ellu jeevinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎన్నో ఏళ్ళు జీవించినా 

నీ కృప లేనిదే అది ఫలియించునా

ప్రభో... నీ కృప లేనిదే అది పుష్పించునా


1. దారి తెన్ను కానరాని దుర్దిన సమయంలో - 

దయతోడ చేయిపట్టి నడిపించావే

నా కన్నీటితో నిను ప్రార్థించగా - 

నా కన్న తండ్రివై నీవు నిలిచావే

ఎలా మరువను తండ్రి నీ ప్రేమను -

ఎలా పొగడను తండ్రి నీ కరుణను


2. నా జీవిత మలుపునందు బలహీనతయందు -

ఆత్మతో బలపరచి దీవించినావే

నీ ప్రేమతో నీ కరుణతో - 

నీ త్రోవలో నడిపావే

ఎలా మరువను తండ్రి నీప్రేమను-

ఎలా పొగడను తండ్రి నీ కరుణను ||ఎన్నో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section