Type Here to Get Search Results !

ఎన్నో రోజులు వెదకి వెదకి ( enno rojulu vedhaki vedhaki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: యేసయ్యా, యేసయ్యా, 

యేసయ్యా యేసయ్యా 


ప: ఎన్నో రోజులు వెదకి వెదకి

నీ పాదం చేరితిని 

యేసునాధుడా ఓ పరమ వైద్యుడా ||2|| 

యేసయ్యా యేసయ్యా 

నీవే నా కాధారం యేసునాధుడా ||2|| 

తల్లినీ వెదకెడి బిడ్డలవలె

చేరితిని నీ పదం యేసునాధుడా 


1. దాహముతో ఉన్న వారెల్లా

నా చెంతకు రమ్మని పిలచిన దేవా ||2|| 

హృదయంలో వేదనతో 

మనసులో భారముతో

చేరితిని నీ పాదం యేసునాధుడా ||2|| ||ఎ|| 


2. జీవితంలో అలసి సొలసి ఉన్నవారెల్లా

నా చెంతకు రమ్మని పిలచిన దేవా ||2|| 

తనువులో వ్యాధులతో మనసులో భారముతో ||2|| 

చేరితిని నీ పాదం యేసునాధుడా ||2|| ||ఎ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section