Type Here to Get Search Results !

ఎవరికడకు పోయెదన్ ( evarikadaku poyedhan Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప: ఎవరికడకు పోయెదన్ 

ఓ ప్రభు నా యేసయ్యా ||2|| 

జీవ మొసగు దివ్య వాక్కు

ఉన్నది ప్రభూ నీలోనే 


అ. శరణం దేవా శరణం శరణం ||4|| 


1. ఎదురు తెన్నులు చూచి చూచి

కనులు కాయలు కాచెనే 

రావేలా నా గుండె గుడిలో ||2|| 

మ్రోగగా నీ ప్రేమ గంటలు ||2|| 


2. వ్యధలతో నా మనసు రగిలే

కడలి అలలై పొంగెలే 

రావేలా నా చిన్ని మదిలో 

నెలకొనా శాంతి హృదిలో ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section