Type Here to Get Search Results !

ఎవరు నన్ను వదలి పెట్టినను ( evaru nannu vadhali pettinanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఎవరు నన్ను వదలి పెట్టినను

నా యేసు నన్ను విడచి పెట్టరు

కునుకు తీయరు, నిదురపోరు

తన రెక్కలతో నన్ను కాచును 


1. తల్లివారే, తండ్రి వారే

జోలపాట పాడి కాపాడుతారు ||ఎ|| 


2. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన 

ఓదార్చి నన్ను కాపాడుతారు ||ఎ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section