Type Here to Get Search Results !

ఎంత భాగ్యమో ( entha bagyamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఎంత భాగ్యమో ప్రభు ఎంత భాగ్యమో 

నీదు సేవయే నాకు ఎంత భాగ్యమో . 


1. నీ కృపయే నాకుఎంత భాగ్యమో ||2|| 

నీదు కరుణయే నాకు ఎంత భాగ్యమో ||2|| ||ఎl| 


2. నీ చరణమే నాకు ఎంత భాగ్యమో ||2|| 

నీడు సరణవే నాకు ఎంత భాగ్యమో ||2|| ||ఎl| 


3. నీ స్నేహమే నాకు ఎంత భాగ్యమో ||2|| 

నీదు బంధమే నాకు ఎంత భాగ్యమో ||2|| ||ఎl| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section