Type Here to Get Search Results !

ఎన్నెన్నో కానుకలు ( enneno kanukalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు 

నీకెపుడు ధన్యులమై స్తుతులర్పింతున్ ||2|| 

ఏనాటిదో ఈ చిన్న కానుక 

స్వీకరించుమో సర్వేశ్వరా ||2|| 

అప్పదాక్షరసములతో నేనర్పింతున్

నా తనువు మనస్సు ఈ దివ్య బలిలో||2|| 


1, నాలో విర్ణబూసిన నీ జీవం 

నాపై నీవంపిన ప్రతి దానం ||2|| 

అవి నీ అతిశయమ్ములే దేవా 

అన్నియూ నీ ప్రేమ ఫలములే కదా ||2|| Ilఎll 


2. నాలో ఫలియించిన నీ వాక్యం 

నడిపించెను నన్ను విశ్వాస పథమున. ||2|| 

స్వీకరించుమయ్యా నా జీవన కుసుమం

తరియించెదనయ్యా నీ దివ్య సన్నిధిలో ||2|| Ilఎll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section