Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంతచల్లనివో నీ ప్రేమ వాక్కులు
అంతే తెలియని నీ దివ్య కార్యములు ll2ll
కనులముందు కదులుతున్నవి నీ దీవెనలు
నెమరుతున్నవి నా శిరసు లాలనగా ll2ll
ఓ దివ్య బాలయేసు మా బంగారు బాలయేసు ll2ll
1.చరణం:
దారితప్పినపుడు మము దరి చేర్చావు
కారిన కన్నీరు తుడచి ఓ దర్చావు ll2ll
కోరిన కోరికలన్నియు నెరవేర్చావు
అన్నిటిని సమకూర్చి సంతోషము నిచ్చావు ll2ll llఓ దివ్యll
2.చరణం:
అడుగడుగునా నా చెయిపట్టి నడిపించావు
తడబడిన నను నీ హక్కున చేర్చుకున్నావు ll2ll
నీ కృపలో నను బలపరచి పయనింపచేసావు ll2ll
అదియును అంతమును నా సర్వమున్యావుllఓ దివ్యll llఎంతll